పెద్ద బుర్రలు ( wise heads) ఏమంటారంటే head should rule the heart.కాని నాకు అనిపిస్తుంది,చివరకు మనలను guide చేసే శక్తి emotion అని. మనము తరచుగా చూస్తూ వుంటాము companies/corporates యొక్క tag lines- "touching your heart", "touching the hearts". అలా చేసే comapnies కూడ చిన్న చితకవి కావు.అంటే వాళ్ళు ఇలా చేయడం వాళ్ళకు తెలీకనా లేక మన emotionను stimulate చేసే business tacticsనా?నాకు మటుకు రెండోదే కారణం అని తోస్తోంది.
ఒక స్థాయికి మనిషి చేరాలంటే బుర్ర (mind) definite గా అవసరం.కాని చివరికి అతన్ని guide చేసే force ఏమిటని తరచి చూస్తే,అది emotion from the heart అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనం తలిదండ్రులను ప్రేమిస్తాము,అది బుర్రతో కాదు,కేవలం ఏ స్వార్ధం ఆశించని emotion తో నే.అలాగు ఓ famous personality ని ఆరాధిస్తాము,కేవలం emotion తో.వాళ్ళ వల్ల మనకు ఒనగూడేది ఏమీ వుందదని mind కు తెలుసు.అయినా మనం వాళ్ల విజయాలవలన ఆనందం పొందుతాం.వాళ్ళు ఓడితే,దుఃఖిస్తాము.
అలాగూ మనం ఓ job లో satisfaction పొందుతున్నామంటే దాని అర్ధం మనం ఆ వుద్యోగానికి emotionally linked అని.కేవలం బుర్ర తో పని చేస్తూవుంటే,అది mechanical అవుతుందే తప్ప మరేమీ కాదు.ఒక్క మాటలో చెప్పలంటే అది నిస్సందేహముగా under performance.Emotion అనేది extraordinary మరియు average work మధ్య తేడాను generate చేస్తుంది.
2 comments:
కంపెనీలకు ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ మీద పనిచేస్తే దివాళా తీస్తాయి. అప్పుడు అందులో పెట్టుబడి పెట్టిన జనాలకు ఏడుపు అనే ఎమోషన్ వస్తుంది. వినియోగదారులు ఎమోషనలై వస్తువులను కొంటుంటారు. దాన్ని ఇలా మార్కెటింగు వాళ్ళు, అడ్వర్టైజింగు వాళ్ళూ తెలివిగా ఉపయోగించుకొంటుంటారు.
కంపెనీల లక్ష్యం లాభం చేసుకోవటం. నష్టపోవటానికి, సమాజసేవ చెయ్యటానికి, వాళ్ళ వీళ్ళ ఎమోషన్లను పట్టించుకోవటానికి ఇక కంపెనీ స్థాపించడమెందుకు??
నేను అది, ఇది అభ్యుదయవాదిని, ఆదర్శవాదిని అంటే సుళువైన మార్గం: మీరు ఏ కంపెనీ ఉత్పత్తులను కొనకండి. మీరు ఏ కంపెనీలో పెట్టుబడీ పెట్టకండి.
బాబూ,మీరూ నాలాగు emotional fool వున్నట్టున్నారూ?!!!
Post a Comment