Tuesday, July 8, 2008

ఓటేయండి!!!!

ఇదేదో ఎన్నికల అభ్యర్దన అనుకొనేరు!!! కానే కాదు.దానికి వేరేవాళ్ళు వున్నార్లేండి!.
ఇంతకి ఈ విన్నపము దేనికంటే నా పూర్వ బ్లాగులో మా నెల్లూరు గూర్చి మాట్లాడుతున్నపుడు రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు ఏది Dust bin of Andhra Pradesh అన్న విషయంలో నాతో పోటీపడ్డారు...ఏలూరు నంబర్ ఒన్ అని! అప్పుడు నాకు తోచింది,ఇది ఎలాగు ఎన్నికల కాలము కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా solution వెతుకుదామని, మన రాష్ట్రంలో అన్నీ వూళ్ళ మద్య పోటీ పెడితే బాగుంతుందని!! ఈ Online election లో పాల్గొని విరివిరి గా మీ అమూల్యమైన వోట్లను వేసి పరిష్కరించప్రార్ధన(Comments section లో మీ వోటు వేయ మనవి)!!! ఫలితాలలో ఏ వూరుకు ఎక్కువ వోట్లు పడుతాయో దానిని విజేతగా ప్రకటించుదాము!!!!

5 comments:

Sujata M said...

Very Bad Idea. Distasteful.

Sujata M said...

I mean.. undesirable. I vote for Hyderabad. (Old City Areas)

chanukya said...

నిజము ఎప్పుడూ distasteful నే

Ramanaiah said...
This comment has been removed by the author.
Ramanaiah said...

సుజాత గారితో నేను ఏకీభవించను. మనము ఎంత దుర్భర స్తితులలో వున్నామో నానాటికి దిగజారిపోతున్న జల సంపదే తార్కాణం.నా వోటు నెల్లూరు జిల్లాలోని గూడూరు కే.